“యదా దేవర్షయః సప్తమాఘసు విచరతి హి తదా (ప్రవృత్తస్తు కలి ర్థ్వాదశాబ్దశతాత్మకఃమహాత్ములైన సప్తర్నులు మఘా నక్ష్మత్రము నందు సంచరించు సమయమున కలియుగము (ప్రారంభమగును కలియుగము యొక్క ప్రమాణము దేవతల కాలమానము అనుసరించి పన్నెండు వందల (1200) సంవత్సరాలు అనగా మానవుల కాలమానము (ప్రకారము 4,32,00 సంవత్సరాలు. అప్పుడు మఖ నక్షత్రములో సప్తర్షుల చారము జరిగినది (అది శ్రీకృష్ణ పరమాత్మ శరీరము విడిచిన సమయము). తరువాత మహారాజు పరీక్షిత్తు దేహము త్యాగము చేశారు. దాని తర్వాత సంపూర్ణ కలియుగము ప్రారంభమైనది. ప్రపంచమంతట కలి తన ప్రభావమును వ్యాపింప జేసినది ఈ యుగములో మానవులు వ్యభిచారము సోమరి తనము క్రోదము అహంకారము వ్యభిచారము సోమరి తనము వంటి దుర్గుణాలకు లోనౌతారు. శాస్త్ర పురాణ, వేద జ్ఞానమునకు వ్యతిరేక కార్యాలు చేస్తారు. వేద విరోధ కార్యాలు చేస్తారు. ధర్మాన్ని తప్పుగా అర్థము చేసుకుంటారు. పుశు హత్య పాపములు చేస్తారు. మారకద్రవ్య మత్తుపసుహత్య పాపములు చేస్తారు. మారక(ద్రవ్య మత్తు పదార్ధాలు సేవిస్తారు. దైవారాధన విరోధుతలౌతారు వీరిని కలియుగములో మ్హేచ్చులు అంటారు.
“మ్లేచ్చ నివాహనిధనే కలయసి కరవాలమ్ ధూమ కేతుమివ కిమపి కరాలమ్ కేశవ ధృత కల్మి శరీర జయ జగదీశ హరే”ఈ దుష్ట పాపులను మరియు మ్లేచ్చులను నాశనం చేయడానికి కల్కి భగవానుడు అవతరించితోక చుక్కలా ఉగ్రరూపం ధరిస్తాడు.
"జై జగన్నాథ్"



